SHG group details in ap

Table of Contents
How to know Self Help Group ID :
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకానికి సంబంధించి చిరు వ్యాపారస్తులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి SHG గ్రూప్స్ యొక్క ID నీ నమోదు చేయాలి అంటే క్రింది విధంగా చేయండి.

SHG group details in ap
డ్వాక్రా సంఘం గ్రూప్ ID ను తెలుసుకునే విధానం :(Rural)
https://bit.ly/SHG-Rural
పై లింక్ ఓపెన్ చేసి రాష్టం –> జిల్లా –>మండలం –> గ్రామం –> డ్వాక్రా సంఘం పేరు ను సెలెక్ట్ చేస్తే అన్ని వివరాలు వస్తాయి.
గ్రూప్ ID, ప్రారంభం తేదీ, గ్రూప్ సభ్యుల వివరాలు, బ్యాంకు పేరు, బ్రాంచి, బ్యాంకు ప్రారంభం తేదీ, అకౌంట్ రకం అన్ని తెలుసు కోవచ్చు.
Municipality Wise Self Help Groups (SHG) Group IDs :
మున్సిపాలిటీ లో గల డ్వాక్రా సంఘం గ్రూప్ ID తెలుసుకోటానికి :
https://bit.ly/SHG-Urban
పై లింక్ ఓపెన్ చేసి –>జిల్లా –>మున్సిపాలిటీ –>డ్వాక్రా సంఘం పేరు ఎంచుకోండి. అక్కడ గ్రూప్ ID చూపిస్తుంది.