YSR VAHANA MITRA PAYMENT DETAILS
ysr vahana mitra status 2021


Table of Contents
YSR VAHANA MITRA PAYMENT DETAILS.
వైస్సార్ వాహన మిత్ర 2020 సం.కు గానూ రెండవ విడత అమౌంట్ స్టేటస్ తెలుసుకోండి.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో భాగంగా అందజేస్తున్న సంక్షేమ పథకాల లో వైస్సార్ వాహన మిత్ర ఒకటి, ఇందులో అర్హులైన లబ్ధిదారులకు 10000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయనున్నారు, ఇప్పటికే 2019 లో మొదటి విడత లో చాలా మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం లో కూడా రెండవ విడతలో మరింత మంది లబ్ధిదారులకు గ్రామ/వార్డు సచివాలయం ల ద్వారా ఎంపిక చేసి పాత వారికి మరియు కొత్త వారికి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ అనేది పడిందా లేదా మరియు మీరు లబ్ధిదారుల గా ఎంపిక అయ్యారా లేదా చెక్ చేసుకోవడానికి ఈ కింద ఉన్న లింక్ నీ క్లిక్ చేయండి.
Step 1: After you click on above link you will get screen as below


Step 2: Here you have to enter Application ID and your Aadhar number. Then click in Submit button to get your benefited details