AP Govt servicesAP News
SAND BOOKING IN AP STARTS

Table of Contents
ప్రారంభమైన ఇసుక బుకింగ్స్., త్వరపడండి.
ఇంతకు ముందు లాగా కాకుండా శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం లోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడాలి అని ఇసుకను కూడా స్టాక్ పాయింట్స్ తరహాలో వినియోగించాలి అని అందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు తో ఉత్తర్వులు జారీ చేయించారు.
మీరు ఓపెన్ లింక్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
GENERAL CONSUMER REGISTRATION
BULK CONSUMER REGISTRATION
SAND ORDER DETAILS
తెలియని వారు సచివాలయం ద్వారా అఫిషియల్ పోర్టల్ నందు డిజిటల్ అసిస్టంట్ ద్వారా చేసుకోవచ్చు.
ఇక నుండి సచివాలయంలోనే ఇసుక బుకింగ్!
🔹Gsws sand booking portal సిద్దం చేసిన అధికారులు.
👉 Aadhar తప్పనిసరి
👉 వయస్సు 18 years దాటి ఉండాలి.
👉 యూజర్ చార్జీలు ఉండవు.