How to link aadhar and mobile number to pattadar passbook

How to link aadhar and mobile number to pattadar passbook
ఆంధ్రప్రదేశ్ నందు గల ప్రతి భూమి కలిగిన రైతు కూడా వారి ఖాతా నెంబర్ కు ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి.
ఎందుకంటే ప్రభుత్వం అందజేయు ఎలాంటి రైతు సంక్షేమ పథకాలుకు చెందిన అమౌంట్ అనేది మన యొక్క ఖాతాలలో క్రెడిట్ అవ్వడానికి ఇక్కడ చెప్పుకున్న విధంగా లింక్ చేసుకోవాలి.
1. ఆధార్ నెంబర్ మన ఖాతా కు లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
2. మీ పట్టాదార్ పాస్ బుక్ కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
3. ఒకవేళ మీ పట్టాదార్ పాస్ బుక్ కి మరియు మొబైల్ నెంబర్ కి లింక్ అవ్వకపోతే తగిన గుర్తింపు ఆధారాలతో ఇక్కడే మీరు అప్లై చేసుకోవచ్చు.
3. మీరు మీ ఆధార్ నెంబర్ ని మీ పట్టాదార్ పాసుబుక్ కి లింక్ చేసుకోవడానికి రిక్వెస్ట్ చేసుకొని ఉంటె దాని స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.