
Table of Contents
AP welfare schemes calendar 2022-2023
2002 – 2023 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ ను విడుదల చేసింది. ఏ ఏ నెలలో ఏ సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అన్నది ఈ ఆర్టికల్ లో వివరంగా ఇవ్వడం జరిగింది.
ఏప్రిల్ 2022.
మే 2022
- జగనన్న విద్యా దీవెన.
- వై యస్ ఆర్. ఉచిత పంటల భీమా(2021 ఖరీఫ్).
- వై.యస్.ఆర్. రైతు భరోసా.
- వై.యస్.ఆర్. మత్స్యకార భరోసా.
జూన్ 2022
జూలై 2022
- జగనన్న విద్యా కానుక.
- వై.యస్.ఆర్. వాహన మిత్ర.
- వై.యస్.అర్. కాపు నేస్తం.
- జగనన్న తోడు
ఆగస్ట్ 2022
- జగనన్న విద్యా దీవెన.
- MSME పారిశ్రామిక రాయితీలు.
- వై.యస్.ఆర్. నేతన్న నేస్తం.
సెప్టెంబర్ 2022
- వై.యస్.అర్. చేయూత.
అక్టోబర్ 2022
- జగనన్న వసతి దీవెన.
- వై.యస్.ఆర్ రైతు భరోసా.
నవంబర్ 2022
- జగనన్న విద్యా దీవెన.
- వడ్డీ లేని రుణాలు రైతులకు.
డిసెంబర్ 2022
- వై.యస్ ఆర్ ఈ.బి.సి నేస్తం.
- వై.యస్.ఆర్. లా నేస్తం.
జనవరి 2023
- వై.యస్.ఆర్. రైతు భరోసా.
- వై.యస్.ఆర్ ఆసరా
- జగనన్న తోడు.
- వై.యస్.ఆర్. పెన్షన్ కానుక పెంపు.
ఫిబ్రవరి 2023
- జగనన్న విద్యా దీవెన.
- జగనన్న చేదోడు.
మార్చి 2023
- జగనన్న విద్యా దీవెన.